Song: Cat Body Loki Movie: 30 Rojullo Preminchadam Ela Singer: Madhu Priya Music Director: AnupRubens Lyrics: Chandra Bose Music Label: Lahari Music – T Series
Cat Body Loki Song Lyrics In English
Cat Body Loki Aa Rat Cherindhante
Aa Rat Body Loki Ee Cat Dhoorindhante,
Emouthundhe Baabu Emouthundhe
Arre Emouthundhe Seppu Emouthundhe
Block Avuthunthe…
Block Avuthunthe Mind Block Avuthunthe
Block Avuthunthe Mind Block Avuthunthe,
Left Ye Rightai Right Ye Wrongai,
Block Avuthunthe… Block Avuthunthe….
Six Pack Tho Tulasi Kotanu Chuttesthunte
Sambrani Dhoopam Cigarette Smoke Ye Avuthunte,
Puvvanti Pillaku Gaddam Mulle Molichesthe
Padhunaina Katthe Mottham Metthagaa Avuthunte,
Ee Feeling Thanaku Undhani… Neekkooda Thelisosthe
Em Em Em Em Em Emavuthundhe…
Emavuthundhe Baabu Emavuthundhe Block Avuthundhe
Block Avuthundhe… Mind Block Avuthundhe,
Block Avuthundhe… Mind Block Avuthundhee
OoOo… Bath Room Lo Bojesthunnattundhe
Bed Room Lo Snanam Chesthunnattundhe,
Coffee Lo Kaaram Kalipi Isthunnattundhe
Cocktail Lo Kaakarakaaya Rasame Mixayindhee
Every Time Thanake Thaanu Enemy Laa Kanipisthe
Thanu Peelche Oopiri Valla… Thana Enemy Bathikesthee….
Em Em Em Em Em Emavuthundhe
Emavuthundhe Baabu Emavuthundhe Block Avuthundhe,
Block Avuthundhe… Mind Block Avuthundhe
Block Avuthundhe… Mind Block Avuthundhe,
Thanalo Unna Nee Mind Block Avuthundhe
Attaage Neelo Unna Thana Mind Block Avuthundhe….
Cat Body Loki Song Lyrics In Telugu
క్యాట్ బాడీ లోకి ఆ ర్యాట్ చేరిందంటే
ఆ ర్యాట్ బాడీ లోకి ఈ క్యాట్ దూరిందంటే
ఏమౌతుందే బాబు ఏమౌతుందే,
అరె ఏమౌతుందే సెప్పు ఏమౌతుందే
బ్లాక్ అవుతుందే
బ్లాక్ అవుతుందే… మైండు బ్లాక్ అవుతుందే
బ్లాక్ అవుతుందే… మైండు బ్లాక్ అవుతుందే,
లెప్టే రైటై… రైటే రాంగై
బ్లాక్ అవుతుందే బ్లాక్ అవుతుందే…
సిక్స్ ప్యాక్ తో తులసీ కోటను చుట్టేస్తుంటే
సాంబ్రాణి ధూపం సిగరెట్ స్మోకే అవుతుంటే,
పువ్వంటి పిల్లకు గడ్డం ముళ్ళే మొలిచేస్తే
పదునైన కత్తే మొత్తం మెత్తగా అవుతుంటే
తన బాధకు మూలం నువ్వని హ్యాపీగా అనిపిస్తే,
ఈ ఫీలింగ్ తనకూ ఉందని నీక్కూడా తెలిసొస్తే
ఏం ఏం ఏం ఏం ఏమవుతుందే
ఏమవుతుందే బాబు ఏమవుతుందే బ్లాక్ అవుతుందే
బ్లాక్ అవుతుందే మైండు బ్లాక్ అవుతుందే,
బ్లాక్ అవుతుందే మైండు బ్లాక్ అవుతుందే…
ఓఓ బాత్రూంలో బోంచేస్తున్నట్టుందే
బెడ్రూమ్ లో స్నానం చేస్తున్నట్టుందే,
కాఫీలో కారం కలిపి ఇస్తున్నట్టుందే
కాక్టెయిల్ లో కాకరకాయ రసమే మిక్సయిందే,
ఎవ్రీ టైం తనకే తాను ఎనిమిలా కనిపిస్తే
తను పీల్చే ఊపిరి వల్ల తన ఎనిమి బతికేస్తే
ఏం ఏం ఏం ఏం ఏమవుతుందే…
ఏమవుతుందే బాబు ఏమవుతుందే బ్లాక్ అవుతుందే
బ్లాక్ అవుతుందే మైండు బ్లాక్ అవుతుందే,
బ్లాక్ అవుతుందే మైండు బ్లాక్ అవుతుందే
తనలో ఉన్న నీ మైండు బ్లాక్ అవుతుందే
అట్టాగే నీలో ఉన్న తన మైండు బ్లాక్ అవుతుందే…